Header Banner

కొత్త ఫోన్ కొంటున్నారా? 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్తో 10 వేల్లోపే శాంసంగ్ 5జీ ఫోన్!

  Thu Feb 13, 2025 10:00        Gadgets

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ (Samsung) భారత్లో తక్కువ ధరలో 5జీ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 06 (Samsung Galaxy F06 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. దీన్ని రూ.10వేల్లోపే తీసుకురావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్తో ఈ ఫోన్ విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫోన్లో 6.7 అంగుళాల హెచ్ఎ+ డిస్ప్లే ఇచ్చారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్ సిటీ 6300 ప్రాసెసర్తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ బ్యాటరీ, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25w ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.

 

ఇది కూడా చదవండి: దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..

 

బహమా బ్లూ, లిట్ వయలెట్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ రిపిల్ గ్లో ఫినిష్ వస్తోంది. ఫోన్పై లైట్ పడినప్పుడు అది మెరుస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తోంది. ఇందులో శాంసంగ్ వాయిస్ ఫోకస్ ఫీచర్ ఉంది. తద్వారా కాల్స్ మాట్లాడేటప్పుడు బయటి శబ్దాలను నిరోధిస్తుంది. మొత్తం 12 5జీ బ్యాండ్లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 4జీబీ+128 జీబీ ధర రూ.9,999 కాగా, 6జీబీ+128 జీబీ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. రూ.500 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ ప్రకటించింది. శాంసంగ్ వెబ్సైట్, ఫ్లిప్కార్టోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ లో ఈ నెల 20 నుంచి విక్రయాలు జరగనున్నాయి.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SamsungGalaxyF065G #Newphone #ViralNews #Offers